Yatra a biographical film about former Chief Minister YS Rajasekhara Reddy, who served from 2004 to June, 2009 representing Indian National Congress. The film is written and directed by Mahi V. Raghav and stars Mammootty as YSR. This movie released on Feb 08th. In This occassion, Telugu Filmibeat brings exclusive review.
#yatramoviereview
#yatramoviepublictalk
#Yatramovietwitterreview
#Y.S.Rbiopic
#Y.S.RajasekharaReddy
#mahivraghav
#ysjagan
#tollywood
టాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల జోరు పెరిగింది. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్: కథానాయకుడు తర్వాత వస్తున్న మరో బయోపిక్ యాత్ర. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైఎస్ఆర్ మహానేతగా మారడానికి దోహదపడిన అంశాలు ఏమిటో అనే తెలుసుకోవాలంటే యాత్ర సినిమా కథలోకి వెళ్లాల్సిందే.